A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మహేష్ పాటని శంకర్ మెచ్చుకున్నాడు..ఫుల్ హ్యాపీ

మహేష్ పాటని శంకర్ మెచ్చుకున్నాడు..ఫుల్ హ్యాపీ

{[['']]}


జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు అంటూ వరసగా భారీ చిత్రాలు,భారీ విజయాలు నమోదు చేసుకున్న దర్శకుడు ఎవరూ అంటే కళ్లు మూసుకుని శంకర్ అనే చెప్పేటంత గుర్తింపు ఉంది. ఆయన ఓ తెలుగు పాటని విని అద్బుతం,మైండ్ బ్లోయింగ్ అని మెచ్చుకున్నాడంటే ఆ సంగీత దర్శకుడు ఆనందం ఏమని చెప్పగలం. ఇప్పుడు అలాంటి ఆనంద స్దితిలోనే ఉన్నాడు తమన్.

మరో విశేషం ఏమిటంటే..గతంలో శంకర్ బాయ్స్ చిత్రం ద్వారా తమన్ నటుడుగా పరిచయమయ్యారు. శంకర్ రీసెంట్ గా ట్వీట్ చేస్తూ..." తమన్..నేను మీ దూకుడు మ్యూజిక్ చూసాను..మైండ్ బ్లోయింగ్... యూఎస్ లో కారు ట్రావెల్స్ లో వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాను... ముఖ్యంగా ఇటు రాయే పాట నా ఫేవెరెట్ " అన్నారు. దీనిపై వెంటనే...తమన్ స్పందిస్తూ...తన సంతోషం వెల్లబుచ్చాడు. ఇప్పుడు దూకుడు సూపర్ కంప్లీట్ అయినట్లు అన్నాడు.

English summary:

Shankar tweeted:" @MusicThaman Sai ur dhookudu music s mind blowing.. Njoying only dat n ma long USA car travels.. Ittu raye s ma favorite"Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved