A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » తమన్నా నగ్న ఫోటోలు, పోలీసులకు ఫిర్యాదు

తమన్నా నగ్న ఫోటోలు, పోలీసులకు ఫిర్యాదు

{[['']]}
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమె ఫోటోలను నగ్నంగా మార్పింగ్ చేసిన కొందరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారట. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ...చివరకు తమన్నా దృష్టికి వచ్చింది. దీంతో ఖంగుతిన్న తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు విషయం అపీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

English summary:


Film Nagar source said that, Tollywood actress Tamanna files complaint against her morphing photos.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved