A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » లిటిల్ శాంతా అవతారంలో అల్లు అర్జున్ కొడుకు (ఫోటోస్)

లిటిల్ శాంతా అవతారంలో అల్లు అర్జున్ కొడుకు (ఫోటోస్)

{[['']]}


క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తనయుడు అయాన్....లిటిల్ శాంతా అవతారంలో దర్శనమిచ్చాడు. లిటిల్ శాంతా అవతారంలో అయాన్ ఎంతో ముద్దొస్తున్నాడని మెగా అభిమానులు అంటున్నారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా సెలబ్రిటీ కొడుకు అంటే అభిమానులు, మీడియా వారు ఆసక్తి చూపడం మామూలే...అయాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అభిమానులు, మీడియా ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన కొడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved