A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » భర్తతో గొడవ పడిన హీరోయిన్ అమల పాల్

భర్తతో గొడవ పడిన హీరోయిన్ అమల పాల్

{[['']]}హీరోయిన్ అమలా పాల్ ఇటీవలే తమిళ దర్శకుడు విజయ్ ని మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమలా పాల్ మళయాలీ క్రిస్టియన్ అయితే, విజయ్ తమిళ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. విజయ్ ఫ్యామిలీలో నాన్ వెజ్ తినే అలవాటు లేదట.

అయితే అమలా పాల్‌కు మాత్రం నాన్ వెజ్ అంటే ప్రాణం. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న పాటి వాదన జరిగినట్లు తెలుస్తోంది. నాన్ వెజ్ మానేయాలని విజయ్ కోరగా....అమలా పాల్ తన వల్ల కాదని వాదించిందట. భార్యా భర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గిల్లిగజ్జాలు సహజమే. అయినా వాళ్ల తిండి గొడవ మనకెందుకు లెండి!


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved