A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అర్ధరాత్రి పన్నెండింటికి..బాలయ్య రచ్చ

అర్ధరాత్రి పన్నెండింటికి..బాలయ్య రచ్చ

{[['']]}
అర్దరాత్రి పన్నెండు గంటలకు నందమూరి బాలకృష్ణ రచ్చ చేయనున్నారు. ఆయన తన అభిమానులకు కొత్త సంవత్సరం కానుక ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు . ఆయన సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను డిసెంబరు 31, అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వారియర్‌', 'లయన్‌' అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఆ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved