A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » వివాదంలో బాలకృష్ణ 'లయన్' టైటిల్

వివాదంలో బాలకృష్ణ 'లయన్' టైటిల్

{[['']]}


నందమూరి బాలకృష్ణ్ణ నటిస్తున్న 98వ చిత్రం టైటిల్‌ విషయంలో వివాదంలో పడింది. సత్యదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్‌ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఎప్పుడో రిజిస్టర్ చేయించానంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలింనగర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్‌ 31న టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ భావిస్తున్నట్లు సమాచారం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved