A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » లింగ సినిమాపై భట్రాజుల ఆగ్రహం: థియేటర్ వద్ద ధర్నా

లింగ సినిమాపై భట్రాజుల ఆగ్రహం: థియేటర్ వద్ద ధర్నా

{[['']]}


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాపై ఓ కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా సినిమాలో భట్రాజులను కించ పరిచేలా డైలాగులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు. భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved