A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » రొటీన్‌కి భిన్నంగా ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ వెరైటీగా...!

రొటీన్‌కి భిన్నంగా ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ వెరైటీగా...!

{[['']]}


పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో ఈ నెలలో విడుదల కానుంది. బహుషా డిసెంబర్ 28న ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వమించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved