A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » రెండున్నర గంటల్లో: తాగుబోతు రమేష్‌తో నితిన్

రెండున్నర గంటల్లో: తాగుబోతు రమేష్‌తో నితిన్

{[['']]}


వచ్చే వారం నితిన్ నటించిన ‘చిన్నదాన నీకోసం' సినిమా విడుదల నేపథ్యంలో....సినిమా హిట్ కావాలని కోరుకుంటూ నితిన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొండపైకి కాలినడకన చేరుకున్నారు. నితిన్ తో పాటు హాస్య నటుడు తాగుబోతు రమేష్ కూడా తిరుమలను దర్శించుకున్నారు. దేవుడి దయ వల్ల 2 గంటల 25 నిమిషాల్లో విజయవంతంగా తిరుపతి నుండి తిరుమల మెట్లు ఎక్కేసాను అంటూ...నితిన్ తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved