A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » అదిరాయి : ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ లీకైన డైలాగులు

అదిరాయి : ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ లీకైన డైలాగులు

{[['']]}టెంపర్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైలాగులు అంటూ ఇంటర్ నెట్ లో కొన్ని హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీకు అందిస్తున్నాం. అయితే ఈ డైలాగులు నిజంగా సినిమాల్లో ఉన్నవో లేవో కానీ అబిమానులను మాత్రం అలరిస్తున్నాయటంలో సందేహం లేదు.

ఆ లీకైన డైలాగులు...

డైలాగు 1 

నేను కంట్రోల్  తప్పి కొడితే..కంట్రోలు రూమ్ వరకే పోతావ్...నేను కాన్ఫిడెంట్ గా కొడితే కనపడకుండానే పోతావ్...అదే నేను నాకున్న టెంపర్ తో కొడితే...కోమా...దానమ్మో ఏమంటారా దానికి అడక్కి పోతావ్...గుర్తుందిగా నా పేరు దయా ఇన్సెపెక్టర్ దయా...

డైలాగు 2 :

 నువ్వు ఎలిమినేట్ అవటానికి ఎలక్షన్స్ ఎందుకురా...నా చేతిలో ఎనకౌంటర్ అవ్వకుండా చూసుకో...

డైలాగు 3 :

రేయ్ ...నువ్వు పాత సినిమాలో విలన్ డైలాగులు చెప్పకు నేను మళ్లీ పాత సినిమాలో ఎన్టీఆర్ లా మారాల్సి వస్తుంది...నేను మాట్లాడేటప్పుడు కౌంటర్ వస్తే...సెంటర్ లో ఎనకౌంటర్ యే...

డైలాగు4 : 

రేయ్ సూరి గా దేవుడు మనిష్యులకి బ్రెయిన్ వెనుక సైడ్, హార్ట్ ముందు సైడ్ ఎందుకు ఇస్తాడో తెలుసా..గుండె పోటు వచ్చినా ఫర్వాలేదు, వెన్ను పోటు పొడవకుండా చూసుకోమని

డైలాగు 5 :

కరెంట్ ని యాంపిల్స్ లో, వోల్టేజ్ ని వోల్ట్స్ లో, డిస్టెన్స్ ని మీటర్లలో కొలుస్తారు అని చిన్నప్పుడే మా బడిలో పాఠాలు చెప్పినవాడు..మరి నా టెంపర్ ఎలా కొలవాలో చెప్పలేదు...


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved