A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » బాలచందర్‌ ఆరోగ్య పరిస్ధితి ఏంటి? (ఫొటో)

బాలచందర్‌ ఆరోగ్య పరిస్ధితి ఏంటి? (ఫొటో)

{[['']]}


అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సినీ దర్శకదిగ్గజం కె.బాలచందర్‌ క్రమేణా కోలుకుంటున్నారు. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం బాలచందర్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆయన క్రమేణా కోలుకుంటున్నారని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఐసియు వార్డులో ఆయన ఫొటో ని విడుదల చేసారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved