A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » 'పీకే' డౌన్ లోడ్ లింక్ ని ఇచ్చిన మంచు హీరో

'పీకే' డౌన్ లోడ్ లింక్ ని ఇచ్చిన మంచు హీరో

{[['']]}


నేను ఆస్ట్రోనాట్‌ను...' అంటూ ఓసారి... దేవుళ్లను రక్షణగా పెట్టుకున్నాను అంటూ మరోసారి... చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో ఇంకోసారి... ఇవన్నీ 'పీకే' మీద అంచనాలను రెట్టింపు చేస్తూ మొన్న శుక్రవారం వచ్చేసాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో ఎక్కడా రాజీ పడకుండా భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రాన్ని తొలిరోజే పైరసీ భూతం ఆవహించేసింది. ఈ చిత్రం ఇంటర్నెంట్ టోరెంట్ సైట్లలో ప్రత్యక్షమైంది.

దాంతో భాధపడ్డ మంచు మనోజ్ ఈ చిత్రం డౌన్ లోడ్ లింక్ ని ఇచ్చి..వారిని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేసారు. ఆయన పీకే చిత్రం ఇంటర్నెట్ డౌన్ లోడ్ లింక్ ను తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో పెట్టారు. మొదట ఇది అందరినీ ఆశ్చర్యపరిచినా తర్వాత అర్దం చేసుకున్నారు. ఈ లోగా ఆ లింక్ లో సినిమాని తొలిగించారు. అది పెట్టిన వాళ్ళు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved