A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » క్రిస్‌మస్ కానుక: బాలయ్య సెకండ్ లుక్ (ఫోటో)

క్రిస్‌మస్ కానుక: బాలయ్య సెకండ్ లుక్ (ఫోటో)

{[['']]}


బాలయ్య ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్'(ఇంకా ఖరారు కాలేదు) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. . పుల్ మాస్ లుక్ లో బాలయ్య గెటప్ అదిరి పోయింది.

ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా క్రిస్ మస్ పండగను పురస్కరించుకుని బాలయ్యకు సంబంధించిన సెకండ్ లుక్ కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ పవర్ ఫుల్ గా డైనమిక్ గా ఉందని అభిమానులు అంటున్నారు. బాలయ్య ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సినిమా బిజినెస్‌పై మంచి ప్రభావం చూపుతాయని అంటున్నారు.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved