A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ (ఫొటోలు)

ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ (ఫొటోలు)

{[['']]}


ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఈ రోజు (డిసెంబర్ 18) ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.

జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. మా బేనర్ లో ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది అని నిర్మాత అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved