A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » యాడ్ ఫిల్మ్: అఖిల్ అక్కినేని సాహసం (ఫోటోస్)

యాడ్ ఫిల్మ్: అఖిల్ అక్కినేని సాహసం (ఫోటోస్)

{[['']]}పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన సాఫ్ట్ డ్రింక్ ‘మౌంటేన్ డ్యూ' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ పై యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. మౌంటేన్ డ్యూ యాడ్స్ అంటేనే అడ్వంచరస్ స్పోర్ట్స్‌తో కూడి సాహసోపేతంగా ఉంటాయి. తాజాగా అఖిల్ తో కూడా అలాంటి సాహసాలే చేసారు. కొండ ప్రాంతాల్లో ఈ యాడ్స్ ఫిల్మ్ చిత్రీకరించారు.

అఖిల్ ఇంకా ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టనప్పటికీ....అక్కినేని ఫ్యామిలీ వారసత్వం ఉండటం కావడం, తండ్రి నాగార్జున సపోర్టు ఉండటం ప్లస్సయింది. అఖిల్‌‌ను హీరోగా ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి అవకాశాలు వచ్చేలా చేస్తున్నాడట నాగార్జున. ఇటీవల టైటన్ టైమ్ లెస్ యాడ్లో కల్కి కోచ్లిన్‌తో కలిసి అఖిల్ నటించిన సంగతి తెలిసిందే.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved