A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!

స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!

{[['']]}కొత్త డైరెక్టర్ల కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ టాలెంట్ హంట్ ప్రారంభించారు. పది రోజులు, పది స్టోరీలు, పది నిమాషాలు అంటూ ఆయన ఆఫర్ ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. ఈ జనరేషన్ వాళ్లు నాకంటే తెలివైన వాళ్లు. పరిశ్రమకు కొత్తవారు రావాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ సాక్షితో సంయుక్తంగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ విషయమై మాట్లాడుతూ పది రోజుల పాటు రోజుకో స్టోరీ చొప్పున పది స్టోరీలు ఇస్తానని, దాన్ని 10 నిమిషాల సినిమాగా తీసి చూపించాలని...సినిమా ఏ డిజిటల్ కెమోరాతో అయినా తీయొచ్చని, అవేవీ లేక పోతే ఐఫోన్ తీసినా ఓకే. అయితే తాను ఇచ్చిన స్టోరీ అద్భుతంగా తీసిన వారికి అవకాశాలు ఇస్తానని అంటున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved