A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » బర్త్ డే స్పెషల్: రానా ‘బాహుబలి’ భల్లాలదేవ లుక్

బర్త్ డే స్పెషల్: రానా ‘బాహుబలి’ భల్లాలదేవ లుక్

{[['']]}


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది.

ఈ చిత్రంలో భల్లాలదేవగా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న రానా దగ్గుబాటి పుట్టినరోజు నేడు(14 డిసెంబర్). ఈ సందర్భంగా ‘బాహుబలి' చిత్రంలోని భల్లాల దేవ గెటప్ ను రిలీజ్ చేసారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved