A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)

బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)

{[['']]}టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్ లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు.

ప్రమాద వివరాలను రానా వెల్లడించకున్నా.. బాహుబలి సినిమా షూటింగ్ లో గాయపడ్డారని వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ గాయపడ్డారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటన్నది రానాకే తెలియాలి. రానా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ట్వీట్ చేశారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved