A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » అక్కినేని పురస్కారం... నేకెడ్ బ్యాక్ తో కెమేరాలకు కిక్కెక్కించిన సమంత(ఫోటోలు)

అక్కినేని పురస్కారం... నేకెడ్ బ్యాక్ తో కెమేరాలకు కిక్కెక్కించిన సమంత(ఫోటోలు)

{[['']]}


ముందు చూస్తే నిండుగా... వెనుక చూస్తే హాటెస్టుగా సమంత. ఇలా అమితాబ్ బచ్చన్ అక్కినేని పురస్కారం అందుకునే వేళ శనివారం నాడు సమంత కనిపించిన విధం. టైట్ టాప్, బ్లూ కలర్ పరికిణీతో కనిపించిన సమంత వీపు మాత్రం ఓపెన్ చేసింది. దాంతో కుర్రకారు సమంత వీపు వంకే చూస్తుండిపోయారు. ఇక కెమేరాలతో వీపుపై క్లిక్కుల మీద క్లిక్కులిచ్చుకున్నాయి. సమంత హాటెస్ట్ ఫోటోలను చూడండి...
Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved