A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » న్యూఇయర్ పార్టీ: గోవాలో సమంత ఎంజాయ్ (ఫోటోస్)

న్యూఇయర్ పార్టీ: గోవాలో సమంత ఎంజాయ్ (ఫోటోస్)

{[['']]}




హీరోయిన్ సమంత న్యూఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకుంటోంది. తన పర్సనల్ స్టైలిస్ట్ నీరజ కోన, మరికొందరు స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. స్కూటర్లపై గోవా వీధుల్లో తిరుగుతూ ఆనందంగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు లీక్ అయ్యాయి.



Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved