A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సమంత గ్లామర్ సీక్రెట్ తెలిసి పోయింది!

సమంత గ్లామర్ సీక్రెట్ తెలిసి పోయింది!

{[['']]}


అబ్బ!...సమంత ఎంత అందంగా ఉందో, ఆమె లాంటి అందం తమకు ఉంటే బావుండు. అసలు ఆమె గ్లామర్ రహస్యం ఏమయుంటుంది? అనే ప్రశ్నలు చాలా మంది అమ్మాయిల్లో మెదిలే ఉంటాయి. అయితే తన గ్లామర్ రహస్యం ఏమిటో స్వయంగా వెల్లడించింది సమంత. గ్లామర్ కోసం ప్రత్యేకంగా నేను చేస్తుంది ఏమీ లేదు...ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా జీవించడమే తన గ్లామర్ రహస్యం అంటోంది.

దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందని అంటోంది. ఒకరి గురించి చెడుగా ఆలోచించడం నాకు తెలియదు. వేరే హీరోయిన్ల ఆఫర్లు నాకు రావాలని ఎప్పుడూ కోరుకోను. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. అదే నా ఆరోగ్య రహస్యం అంటోంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved