A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వేణుపై దాడి: స్పందించిన సంపూర్ణేష్ బాబు

వేణుపై దాడి: స్పందించిన సంపూర్ణేష్ బాబు

{[['']]}జబర్దస్త్ కామెడీ షోలో ప్రదర్శించిన ఓ స్కిట్ విషయంలో నటుడు వేణుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ కులస్తుల మనోభావాలు దెబ్బతినేలా స్కిట్ చేసారంటూ గౌడ కమ్యూనిటీ వారు ఈ దాడి జరిగింది. వేణుపై భౌతిక దాడి చేయడంపై హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు.

ఈ విషయమై ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ‘మా తోటి నటుడు జబర్దస్త్ వేణుపై దాడిని ఖండిస్తున్నాను. మనోభావాలు దెబ్బతింటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మనుషులుగా మా అభిప్రాయాలు వేరు కావొచ్చు.... నటులకి మాత్రమే కులం, మతం అనే భేదాలు అంటగట్టడం సరికాదు. దాడిని ఖండిస్తున్నాను' అన్నారు.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved