A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్...

ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్...

{[['']]}


ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అనారోగ్యం కారణంగా ఇటీవల సికింద్రాబాద్ కిమ్స్ లో చేరినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆయన కేన్సర్ తో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన తన సొంతూరు వెళ్లి ప్రశాంతంగా గడిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచాం.

ఆహుతి ప్రసాద్ ఆరోగ్య విషయాలు వెల్లడించడానికి ఆయన కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదు. ఈ విషయమై వారు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆహుతి ప్రసాద్ సన్నిహితులు, ఫ్రెండ్స్ ఆయన అనారోగ్యం వార్తలు విని ఆయనతో మాట్లాడటానికి, కలవడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. కొందరు ఆయన్ను కలవడానికి ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లో లేరని చెబుతున్నారని, ఫోన్ చేసినా ఆయన బిజీగా ఉన్నారు, మాట్లాడటం కుదరదు అని సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved