A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » శృతి హాసన్..శృంగార దేవతలా(ఫొటో)

శృతి హాసన్..శృంగార దేవతలా(ఫొటో)

{[['']]}శృతిహాసన్ ని ఈ ఫొటోలో చూసిన వారంతా శృంగార దేవతతో పోలుస్తున్నారు. ఆమె తేవర్ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అందులోది ఈ ఫొటో. జనవరి 9న విడుదల అయ్యే ఈ చిత్రంలో మదామియా అంటూ ఈ సాగే ఈ ఐటం స్పెషల్ గా కనిపిస్తుందని, డిస్కషన్ గా మారుతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇంతకీ తేవర్ సినిమా మరేదో కాదు...మన తెలగు సినిమా ఒక్కడు కు రీమేక్.

ఈ చిత్రంలో మదామియా అంటూ శృతిహాసన్ ఈ రీతిలో అందాలు తెరపై ఒలకపోసింది. ఈ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బాలీవుడ్ ఐటం సాంగ్ లలో ఒకటిగా ఉండిపోతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved