A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » గోపాల గోపాల: బస్సులో పైరసీ బాగోతం...

గోపాల గోపాల: బస్సులో పైరసీ బాగోతం...

{[['']]}‘గోపాల గోపాల' సినిమా కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాదు...కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. అయినా ప్రైవేట్ బస్సు ట్రావెల్స్‌కు...ఈ సినిమాకు లింకేటి? అనుకుంటున్నారా. అయితే మీరు ఈ పైరసీ భాగోతం గురించి తెలుసుకోవాల్సిందే. ‘సంక్రాంతి' పండగ సందర్భంగా సొంతూర్లకు వెలుతున్న వారిని ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ‘గోపాల గోపాల' పైరసీ సీడీలను బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఈ బాగోతం బయట పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. బస్సులో ఉన్న పవర్‌స్టార్‌ అభిమాని ఈ బండారం బయట పెట్టినట్లు సమాచారం. వెంటనే యాంటీ పైరసీ టీమ్స్ రంగంలోకి దిగాయి.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved