A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » హీరోయిన్ సమీర రెడ్డి ప్రెంగ్నెంట్...(ఫొటో)

హీరోయిన్ సమీర రెడ్డి ప్రెంగ్నెంట్...(ఫొటో)

{[['']]}


ఎన్టీఆర్ అశోక్, నరసింహుడు చిత్రాలు చిరంజీవితో జై చిరంజీవ సినిమాలు చేసిన సమీర రెడ్డి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె క్రిందటి సంవత్సరం ఇదే నెల 21వ తేదీ సాయంత్రం వ్యాపార వేత్త అక్షయ్ వర్దేను ముంబయ్ లోని బాంద్రాలో సమీరా పెళ్లాడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నింట్. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించింది. తమ జీవితాల్లోకి ఓ చిన్నారి రాబోతోందని గతంలో వెళ్లడించింది. రీసెంట్ గా ఆమె తన భర్తతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఉండగా మీడియా కళ్లపడింది. ఇదిగో ఆ ఫొటో.

స్పెషల్ డిజైన్డ్ మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దేతో సమీరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సమీరా, అక్షయ్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో జరిగింది. వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది. వీరి వివాహ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved