A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » బీచ్‌‍లో సెక్స్ కావాలంటూ ఇలియానా...సెన్సేషన్

బీచ్‌‍లో సెక్స్ కావాలంటూ ఇలియానా...సెన్సేషన్

{[['']]}ఆ మధ్య ఇలియానా సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మరోసారి సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ, రిలేషన్ షిప్స్‌పై తన అభిప్రాయం, లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది. ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందన ఆసక్తికరంగా ఉంది. ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

ఇతర విషయాల గురించి చెబుతూ...‘ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే...అతను కూడా నిన్ను అంతగానే ప్రేమించే వాడు అయితే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది. ప్రేమికుల మధ్య సెక్స్ జరుగడం సాధారణమే. కానీ సెక్స్ జరిగినంత మాత్రాన వారి మధయ నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు' అంటోది ఇలియానా.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved