A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వ్యభిచారం కేసులో పట్టుబడ్డ మరో సినీతార

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ మరో సినీతార

{[['']]}


వ్యభిచారం కేసులో సినిమా రంగానకి చెందిన మరొకరు పట్టుబడ్డారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌‌‌తో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.

డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి నగరంలో వ్యభిచార కార్యకలాపాల జోరు పోరిగి పోయింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గత వారం పది రోజుల నుండి ఈ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టుతో సహా పట్టుబడిన మహిళలను రెస్క్యు హోంకి తరలించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved