A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆకట్టుకుంటున్న మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు

ఆకట్టుకుంటున్న మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు

{[['']]}


మహేష్ బాబు కుటుంబం చూడముచ్చటైన కుటుంబం. ప్రస్తుతం బాబు తెలుగులో తిరుగులేని స్టార్. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అభిమాన సంఘాలు, ఫ్యాన్స్ వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ పేజీలు ఇలా చాలానే నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్.

మహేష్ బాబు ఫ్యామిలీకి, సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే క్షణాల్లో అభిమానులకు చేరిపోతుంది. ఇందుకోసం అభిమానులు ప్రత్యేక టీములుగా ఏర్పడి ఇంటర్నెట్ వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ ఫ్యాన్ పేజీలు నిర్వహిస్తున్నారు. ఇదంతా మహేష్ బాబుపై అభిమానుల అభిమానం ఏరేంజిలో ఉంటుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved