A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » హిస్టరీలో వినపడుతుంది: ( బాలకృష్ణ 'లయన్' టీజర్)

హిస్టరీలో వినపడుతుంది: ( బాలకృష్ణ 'లయన్' టీజర్)

{[['']]}


' కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ గా వచ్చేసారు. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న చిత్రానికి 'లయన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ని వదిలారు.



Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved