A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » న్యూఇయర్ డే: ఫ్యాన్స్‌ను కలిసిన రజనీకాంత్

న్యూఇయర్ డే: ఫ్యాన్స్‌ను కలిసిన రజనీకాంత్

{[['']]}


సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన సంవత్సరం సందర్భంగా చెన్నైలోని తన పోయెస్ గార్డెన్స్ లో అభిమానులను కలిసారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పలువురు ఫ్యాన్స్ ఆయనకు గ్రీటింగ్స్ తెలియజేసారు.

రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...ఆయన ఇటీవల నటించిన ‘లింగా' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. ఆయన తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. 2015 సంవత్సరంలో ఆయన వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved