A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాలో రజనీకాంత్

మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాలో రజనీకాంత్

{[['']]}


ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో ఉంటే కలెక్షన్ల ప్రభంజనమే. త్వరలో మనం వెండి తెరపై సూపర్ కాంబినేషన్ చూడబోతున్నాం. మహేష్ బాబు సినిమాలో రజనీకాంత్‌తో ఓ ముఖ్యమైన పాత్ర చేయించే ప్లాన్లో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే....త్వరలో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' అనే చిత్రం చేయబోతున్నాడు.

ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రజనీకాంత్ ను సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఆయనకు సినిమా స్టోరీ వివరించనున్నారు. రజనీకాంత్ అంగీకారం తెలుపుతారనే నమ్మకంతో ఉన్నారు. ఏ విషయం అనేది త్వరలో తేలనుంది. ఈచిత్రాన్ని పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved