A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , , » సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తమిళుల నిరసన

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తమిళుల నిరసన

{[['']]} శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు మహీందా రాజపక్షేకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు ఇవ్వడంపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని సల్మాన్ ఇంటి వద్ద ఆదివారం తమిళులు ఆందోళన నిర్వహించారు.

సల్మాన్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచినట్టు బాంద్రా పోలీసులు తెలిపారు. సల్మన్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved