A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , , » షాకిచ్చిన హీరోయిన్: ముద్దులతో వేడెక్కిస్తోంది (ఫోటోస్)

షాకిచ్చిన హీరోయిన్: ముద్దులతో వేడెక్కిస్తోంది (ఫోటోస్)

{[['']]}
తెలుగులో ‘నువ్విలా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచమైన భామ యామీ గౌతం. ఆ తర్వాత గౌరవం, యుద్దం లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం తొలి చిత్రం ‘వికీ డోనర్' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు లేక దక్షిణాది సినిమాల వైపు వచ్చింది. 

మళ్లీ బాలీవుడ్లో అవకాశాలు పలకరించడంతో....భలే మంచి ఛాన్సు అనుకున్న ఈ భామ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందాల ఆరబోత, సెక్సీ సీన్ల విషయంలో ఇప్పటి వరకు హద్దుల్లో ఉన్న యామి గౌతం ఇలా ఉండటం వల్ల కెరీర్లో ముందుకు సాగలేమని గ్రహించినట్లుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి చేస్తున్న ‘బద్లాపూర్' చిత్రంలో హాట్ హాట్ పడకగది సీన్లు, వేడెక్కించే ముద్దు సీన్లలో నటిస్తూ ఒక్కరిగా అందరినీ షాక్‌కు గురి చేసింది.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved